గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ఇక్కడే తెలుస్తుంది*Tollywood | Telugu Filmibeat

2022-08-19 1

Megastar chiranjeevi upcoming movie godfather teaser release update

మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా గాడ్ ఫాదర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో తప్పకుండా చిరంజీవి బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ అయితే ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

#chiranjeevi
#godfather
#salmankhan
#tollywood